అక్షర భారత్ అక్షర వెలుగు విద్యా కార్యక్రమం
మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామంలో అక్షర భారత్ -అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు కార్యక్రమం ప్రారంబించడం జరిగింది. వయోజనులు, వృద్దులు అందరూ చదువుకోవాలి. జ్ఞానం సంపాదించాలి. ప్రతి ఒక్కరు చైతన్యం కావాలి. కార్యక్రమంలో గ్రామ విసిఓ బోరు కవిత, మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య, మాజీ ఎస్ఎంసి చైర్మన్ చెలిమిల్ల కృష్ణయ్య, గ్రామ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు కర్రె కృష్ణయ్య, తిలేటి కృష్ణయ్య, బాలయ్య,అంజిలయ్య,టి. కృష్ణయ్య, శ్రీనివాస్, వెంకటయ్య,కిష్టయ్య, బుగ్గమ్మ, బాలమ్మ, పెంటమ్మ,నర్సమ్మ, సాయమ్మ,తదితరులు పాల్గొన్నారు.
నారాయణ పేట్ జిల్లా కోస్గి మండలంలోని తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాములు గారి కుమారుడి వివాహంలో ,గండీడ్ వాస్తవ్యులు హస్నాబాద్ శ్రీనివాస్ వివాహం నంచర్ల గేట్ పంక్షన్ హాల్లో జరిగింది. వివాహంలో బహుజన నాయకులు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.