బషీరాబాద్ ఎంపీడీఓ రమేష్ కుమారుడు జన్మ దినవేడుకలు
బషీరాబాద్ : బషీరాబాద్ ఎంపీడీఓ రమేష్ కుమారుడు జన్మ దినవేడుకలు రమేష్,అనూష దంపతుల చిన్న కుమారుడు ప్రద్యుమన్ అనురామ్ జన్మ దినవేడుకలు ఘనంగా జరుపుకున్నారు.బషీరాబాద్ మండలం నిలపల్లి శివారులో ఏకాంబర రామలింగేశ్వర ఆలయం వద్ద ప్రద్యుమన్ రెండోవ జన్మ దినవేడుకలు జరుపుకున్నారు.ఈ యొక్క కార్యక్రమానికి పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు,పలు గ్రామల కార్యదర్శులు,పలు శాఖ అధికారులు, గ్రామ సర్పంచులు,ఎంపీటీసీలు, కుటుంబసభ్యులు హాజరై జన్మ దిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.
పుట్టినరోజు వివాహా వేడుకలకు హాజరై నాయకులు
బషీరాబాద్ : ఆదివారం రోజున బషీరాబాద్ ఆనంద్ చారి కూతురి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అనంతరం చున్ను మియా కుమారుడు వివాహానికి హాజరై నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిరు.ఈ యొక్క కార్యక్రమాలకు నాయకులు మార్కెట్ కమిటీ కాబోయే చైర్మన్ రాజరత్నం , ఎస్సీసెల్ నరేష్ చవాన్ నాయక్, టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సునీల్ ప్రసాద్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింలు, మాజీ వార్డ్ మెంబర్ మాణిక్ యాదవ్ ప్రేమ్ పవర్, హాజరై శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిరు.