ఏకమై గ్రామంలో RSP గారి జన్మదిన వేడుకలు
బషీరాబాద్ : ఐఏఎస్ ఆఫీసర్ డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఆయా ప్రాంతంలో ఘనంగా జరుపుకున్నారు.వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏకమై గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘము సభ్యులు మరియు గ్రామస్తులు కేక్ కట్ చేసి టపాకాయలతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా జరుపుకున్నారు.ఈ యొక్క కార్యక్రమాలలో అంబేద్కర్ యువజన సంఘము అధ్యక్షులు సండ్రస విజయ్ కుమార్,వర్డ్ నెంబర్లు మంజునాథ్,సాయిలు,శమప్ప,ఎల్లప్ప,శ్రీకాంత్,సతీష్ కుమార్,కమల్ కుమార్,యువకులు,గ్రామస్తులు తదితరులు పలుకున్నారు.ఏకమై గ్రామంలో RSP జన్మదిన వేడుకలు
November 25, 2021
0