ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అల్ ఇండియా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కట్టెల మల్లేశం, భీమ్ ఆర్మీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు అంజి రావణ్, కొడంగల్ తాలూకా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు యు.రమేష్ బాబు, గండీడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బోరు కృష్ణయ్య, కొడంగల్ తాలూకా అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి జి. కృష్ణ మౌర్య, గ్రామ సర్పంచ్ , డివిఎంసీ వికారాబాద్ మెంబెర్ దస్తయ్య, గ్రామస్థులు తదితరులు పలుకొన్నారు.
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం లో భారత రాజ్యాంగ పిత మహాడు
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని, ఆయా మండల అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం పై అవగాహనా సదస్సు నిర్వహించరు ఈ యొక్క సదస్సు కు డా. ప్రొపెసర్ సీ. కాశిం గారు ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. అధికారులు అంబేద్కర్ సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు భారత రాజ్యాంగం పై అవగాహనా ఉండాలన్నారు. ప్రతి ఒకరు తెలుసుకోవాలన్నారు. అవగాహనా లేకయే సతమాతమౌతారు. అంబేద్కర్ జీవిత చరిత్రను జ్ఞాపకం చేసుకొని భారత రాజ్యాంగని ప్రతి ఒకరు చదువలన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో ఆయా మండల సంబంధిత శాఖ అధికారులు, అంబేద్కర్ సంఘ నాయకులు తదితరులు పలుకొన్నారు.