బస్తీ దవాఖానాల్లో దరఖాస్తుల ఆహ్వానం
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని బస్తీ దవాఖానాల్లో కాంట్రాక్టు పద్దతిలో రెడువైద్య అధికారుల పోస్టుల భర్తీకి ఎంబీబీస్ పూర్తి చేసిన అభ్యర్థులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ వో తుకారాం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు అంతేకాకుండా రెండుసాప్ నర్సుల పోస్టుల భర్తీకి బిఎస్సి జేఎంఎం పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవన్నారు ఈనెల 11 నుంచి 15 తేదీ వరకు డీఎంహెచ్ వో లో పూర్తి చేసిన దరఖాస్తులను అందజేయాలన్నారు.






 
 
 
 
