విజయలక్ష్మి పదవికి బలవంతపు రాజీనామా
ఆంధ్ర ప్రదేశ్ : వైసిపి గౌరవద్యక్షురాలి పదవికి విజయలక్ష్మితో బలవంతపు రాజీనామా.పార్టీ నుండి పంపేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ మాజీ సిఎం రాజశేఖర్ రెడ్డి భార్య విజయలక్ష్మిని వైసిపి పార్టీ నుండి బయటకు పంపెస్తునట్లు బలవంతంగా రాజీనామా చేయించానునట్లు సమాచారం.గత కొంత కాలంగా వైసిపి కార్యకలాపాలకు దూరంగా ఉంది.
హైదరాబాద్ లో తన కూతురు షర్మిలతో ఉంటున్నారు. షర్మిల తెలంగాణాలో వైఎస్ఆర్టపీని ఏర్పాటు చేసి ప్రజా ప్రస్థానం పాదయాత్ర కార్యక్రమలలో ప్రజలలో వేగవంతంగా విస్తృతంగా తిరుగుతునారు. వైసిపి గౌరవద్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని ఆమె పార్టీకి లేఖ రాసేలా తయారు చేసినట్లు తేలిపారు.





