Type Here to Get Search Results !

Sports Ad

TCS కంపనీలో 40 వేలు ఉద్యోగులు

 

TCS కంపనీలో 40 వేలు ఉద్యోగులు

హైదరాబాద్ : TCS కంపనీలో భారీ ఉద్యోగులు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 వేలు మంది కొత్త ఉద్యోగులు నియమించుకుంటామని ఈ లక్యంలో ఎలాంటి మార్పు లేదని TCS ఐటి సేవల సంస్థ తెలిపింది.జూన్ త్రైమసికంలో TCS రూ.9478 కోట్ల నికర లాభాని పొందింది.గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 5.2% శాతం అధిక రాభాడి వచ్చింది.ఇటివల ఆదాయం 16% శాతం రూ.45,411  కోట్ల నుంచి రూ.52,758 కోట్లకు చేరింది.ఇక TCS లో వలస రేటు పెరుగుతూ వచ్చింది.ఈ జూన్ మాసంలో 19.7% శాతనికి చేరింది.అర్హత ఉన్నవాలు ఇంటర్వ్యూలో పాల్కొనలన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies