Type Here to Get Search Results !

Sports Ad

CM కేసీఆర్,కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేస్తా

CM కేసీఆర్,కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేస్తా

* కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా
* ప్రజల దీవెనలతో ముందుకు పోతా, 
* కుట్రలు,కుతంత్రాలకు భయపడే వాడిని కాను
* పదవులు ఉన్న,పదవులు లేకున్నా ప్రజల సేవ 
* సుమారు 2 కోట్లు  రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీలోని 11,5,29,30,1 వార్డ్ లో సుమారు 2.00 కోట్ల రూపాయల సిసి రోడ్లు, సీసీ డ్రైన్ లకు శంకుస్థాపన చేసిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని,నా తుది శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటానని, ఎవరిని కుట్టలు కుతంత్రాలు చేసిన భయపడేది లేదని అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ వనమా రాఘవేందర్ గారు మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్యా రాంబాబు,ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య,కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు,రకుమెందర్ బండారి,అంబుల వేణు,వేముల ప్రసాద్,పల్లపు లక్ష్మణ్, బుఖ్య శీను,తంగళ్ళ లక్ష్మణ్,విజయ్,తలుగు అనిల్,నేరెళ్ల సమైక్య.

కో ఆప్షన్ సభ్యులు కనుకుంట్ల పార్వతి,దుంపల అనురాధ,ఎండి యాకూబ్,జక్కుల సుందర్,దిశా కమిటీ సభ్యులు పరంజ్యోతి రావు,టిఆర్ఎస్ నాయకులు MA.రజాక్,కాసుల వెంకట్,బీమా శ్రీధర్,రావి రాంబాబు,యూసుఫ్,మధా శ్రీరాములు,Kk శ్రీను,పోస్ట్ ఆఫీస్ వాసు,కొట్టి వెంకటేశ్వర్లు,పిల్లి కుమార్,తెలుగు అశోక్,మున్నా,ఈశ్వర్,గౌస్, 22వ వార్డు యాకూబ్,డైరెక్టర్లు బాలాజీ నాయక్,సురేందర్,శేషాద్రి వినోద్,లచ్చిరాం,సత్యనారాయణ,మజీద్,కాజ,రెడ్డి బ్రదర్స్,పురుషోత్తం, రాజేందర్,కొయ్యాడ శీను,కన్నయ్య లాల్,వాసు,కుసపాటి శ్రీను,కృష్ణార్జునరావ్,గుండా రమేష్,గాయత్రి,సృజన,కర్రీ అపర్ణ,శ్రీను పిడుగు, కుమారస్వామి,కూరపాటి సుధాకర్,నిఖిల్, తాండ్ర శీను,బాల ప్రసాద్ పాసి మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు వార్డు లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


యాకూబ్ పాషా జన్మదిన వేడుకలు

బుధవారం రోజున 22వ వార్డు ఉర్దూ ఘర్ కోఆర్డినేటర్ యాకూబ్ పాషా జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు.కొత్తగూడెం శాసనసభ్యులు గౌ.శ్రీ వనమా వెంకటెశ్వరరావు మరియు యంగ్ డైనమిక్ లీడర్ వనమా రాఘవన్న,మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్య రాంబాబు,ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య,ఉర్దూ ఘర్ చైర్మన్ అన్వర్ పాషా,టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్ ఎంఏ రజాక్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు యాకూబ్,ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్,మాజీ కౌన్సిలర్ ఇసూబ్,తాండ్ర కృష్ణార్జునరావు మరియు చిన్ననాటి స్నేహితులు ఈడ్పుగంటి శ్రీనివాసరావు,అబీద్ హుస్సేన్,సురేష్ మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

మత్స్య సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం చేయూత

* డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల

చేతివృత్తులు,కులవృత్తుల సహకార సంఘాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తున్నదని డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.  బుధవారం పాల్వంచ మండలం,గ్రామం పరిధిలోని కుందేటితోగు చెరువులో 80-100మి.మీ. సైజు బొచ్చ, శీ లావతి,మోసు రకాల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ మత్స్యకారులకు  తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటున్నదని,  వారి అభివృద్ధి కోసం మత్స్యశాఖ ద్వారా ఉచితంగా చేప పిల్లలు అందజేస్తున్నదన్నారు.చేప పిల్లలను చెరువులో పెంచి మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పాలన సాగిస్తున్నారని కొత్వాల అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి బి.వీరన్న,ఫీల్డ్ ఆఫీసర్ కోటేశ్వరరావు,మండల వైస్ ఎంపీపీ మార్గం గురవయ్య, జగన్నాధపురం సర్పంచ్ బానోత్ అనిత,మండల కో ఆప్షన్ సభ్యులు ఇజాజ్,రైతులు గంధం వెంగళరావు,సేవియా,కందుకూరి రాము, గంధం నరసింహారావు,రామా,మహేష్,బానోత్ వీరన్న,బానోత్ బాలాజీ,మత్స్య శాఖ సిబ్బంది మంగరాజు,అనిత,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies