పలు శుభా కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ
తాండూర్ : తాండూర్ లోనీ నేషనల్ గార్డెన్ లో మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మొహమ్మద్ ఫైయాజుద్దిన్ కుమారుని వివాహంలో పాల్గొని నూతన వధూవరులను మరియు ఆదివారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో జరిగిన రిటైర్డ్ ఐఎస్ ఎంవి రెడ్డి గారి చిన్న కుమారుడు సాకేశ్ రెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరుల ఆశీర్వదించారు.హైదరాబాద్లోని జేపి కన్వెన్షన్ హాల్లో రంగారెడ్డి జిల్లా క్యూసీ డిపార్ట్మెంట్ డి.ఈ.గంగాధర్ గారి కుమార్తె రిసెప్షన్లో,అనంతరం ఆర్య వైశ్య ఏసీ ఫంక్షన్లో డాక్యుమెటరీ రైటర్ ప్రభులింగం గారి మనువరాలి డాక్యుమెంటరీ రైటర్ సిద్దేశ్వర్ కుమార్తె ఆఫ్ సారి ఫంక్షన్లో పాల్కొన్నారు.మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్,కౌన్సిలర్స్ ప్రవీణ్ కుమార్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ వడ్డే శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ సయ్యద్ జుబైర్ లలా,సీనియర్ నాయకులు తాటికొండ పరిమల్,సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వాంత్ రెడ్డి,అరవింద్ రెడ్డి,బీదర్ రాజ్ శేకర్,పట్లోళ్ళ నర్సింహులు,పట్లోళ్ళ బాల్ రెడ్డి,మాజార్,అసిఫుద్దిన్,బి.రఘు, శ్రీకాంత్ రెడ్డి,కుటుంబ సభ్యులు మహమ్మద్ కరీం,మహమ్మద్ తోఫీక్,మహమ్మద్ అరిఫుద్దిన్,మహమ్మద్ ఆమీరుద్దిన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



.webp)

