ఎక్సప్రెస్ రైలు ఆపడం లేదని నిరసన
బషీరాబాద్ Basheerabad : బషీరాబాద్ మండలలో ఎక్సప్రెస్ రైలు నిలవడడం లేదు ప్రజలు చాల ఇబ్బంది పడుతున్నారని వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో ఎక్సప్రెస్ రైలు ఆపాలని నిరసన కార్యక్రమం డాక్టర్ జైరాం చారీ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.మండల పరిధిలో 36 గ్రామల ప్రజలు,వ్యాపారం చేసే వాళ్లు,ఉద్యోగులు ఎక్సప్రెస్ రైలు ఆపడంలేదని వ్యక్తపర్చారు.ఈ కార్యక్రమంలో BRS పార్టీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్ తన్వర్,సీనియర్ నాయకులు సాయిలు గురు స్వామి,పవన్ ఠాకూర్,BJP పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజకుమార్ కుల్కర్నీ,BRS పార్టీ మండల యూత్ అధ్యక్షులు తాహేర్ బాండ్,విష్ణు ఖాదం, దన్ను,రాఘవేందర్ చారీ,ప్రశాంత్,మహేష్,రాము,రాజు,నరేష్ తదితరులు పాల్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం...
- అభివృద్ధిని చూసే బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు ఇక్కడ క్లిక్ చేయండి
- ఎక్సప్రెస్ రైలు ఆపడం లేదని నిరసన ఇక్కడ క్లిక్ చేయండి
- పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇక్కడ క్లిక్ చేయండి