మందుబాబులకు షాక్ రేపు మద్యం షాపులు బంద్
హైదరాబాద్ Hyderabad : హైదరాబాదులో మార్చి 30న మద్యం షాపులు బంద్ కానున్నాయి.శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా వైన్ షాపులు కల్లు దుకాణాలు బార్లు క్లబ్ లు పబ్బులు ఫైవ్ స్టార్ హోటల్స్ బార్ రూములు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈనెల 30 వ,తేదీ ఉదయం 6 గంటల నుండి 31 ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ కానున్నాయి.