ఏక్మాయి గ్రామంలో కుటుంబాలను పరామర్శించిన నాయకులు
బషీరాబాద్ Basheerabad : బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామంలో అనారోగ్యం కారణంగా మీరానం మనికమ్మ,కటిక శ్యంభై మరణించడంతో వీరి కుటుంబానికి సమాధి కార్యక్రమానికి కీర్తిశేషులు అయిన సెడప్ బుగ్గయ్య గౌడ్ జ్ఞాపకార్థంగా రూ.3000/- రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. సేదప్ రాజు గౌడ్ లడ్డు సెడం గోవిందా గౌడ్ బాయికాడ శ్రీనివాస్ గౌడ్ సేడం విట్టల్ గౌడ్,రోహితన్న యువసేన విజయ్ కుమార్ వీరి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించి మరణించిన కుటుంబాలను పరామర్శించారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సహాయం అనేది మనిషి ప్రాణాలతో వున్నప్పుడు చేస్తే మనిషి చనిపోయే ప్రమాదం నుంచి తప్పించ వచ్చు చనిపోయాక సహాయం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మనిషి బ్రతికి వున్నప్పుడే సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి పోయేది ఏమి లేదు
ReplyDelete