కళాకారులకు రూ.21 వేలు సాయం అందజేత
* ప్రజల మధ్యన కూర్చుని అర్థరాత్రి వరకు వీధినాటకాన్ని తిలకించిన
* కళలను కాపాడుకోవాల్సి అవసరం ఉంది
* ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూర్ Tandur News : పల్లెపల్లెకు పైలెటె కార్యక్రమంలో భాగంగా పెద్దేముల్ మండలంలోని, జనగాం గ్రామంలో పర్యటించిన గౌరవ ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆ గ్రామంలో నల్లపోచమ్మ వీధినాటకాన్ని ప్రజల మధ్యన కూర్చుని తిలకించారు. అనంతరం కనుమరుగైపోతున్న మన కళలను కాపాడుకోవాల్సిన అవసం ఎంతైన ఉందన్నారు.ఈ సందర్భంగా కళాకారులకు రూ.21 వేలు నగదు సాయం అందించారు.అనంతరం గిర్మాపూర్ గ్రామంలో పర్యటించిన గౌరవ ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు రూ.50 లక్షలతో సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం ఉపాధ్యక్షులు వెంకటేష్ చారి, పెద్దముల్ మండల్ (ఎఫ్ఎసిఎస్) చైర్మన్ ధ్యవరి విష్ణువర్ధన్ రెడ్డి, పెద్దముల్ మండల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, పెద్దముల్ మండల్ ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు ధన్ సింగ్,గ్రామ సర్పంచ్ పగిడ్యాల విజయమ్మ వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ లొంక నీలమ్మ నర్సింహులు, బీఆర్ఎస్ పార్టీ గ్రామకమిటీ అధ్యక్షుడు ఎల్లప్ప,లీడర్లు రాంరెడ్డి, అనంతయ్య, యువనేతలు లక్ష్మీకాంతరెడ్డి, దళపతి, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Brand | Realme |
Model Name | Realme narzo 50i Prime |
Network Service Provider | Unlocked for All Carriers |
OS | Android 11.0 |
Cellular Technology | LTE |
Memory Storage Capacity | 64 GB |
Colour | Dark Blue |
Screen Size | 6.5 Inches |
Wireless network technology | Wi-Fi |
RAM Memory Installed Size |