మోడల్ స్కూల్ ప్రవేశాలకు హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోండి
హైదరాబాద్ Hyderabad News : తెలంగాణలోని 194 ఆదర్శ పాఠశాల(Model schools)ల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష జగరనుంది. ఈ నేపథ్యంలో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.ఆరో తరగతిలో ప్రవేశానికి ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7-10 తరగతుల్లో ప్రవేశానికి అదేరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం జనవరి 10 నుంచి మార్చి 15వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70,041 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు తమ రిఫరెన్స్ ఐడీ/పేరు/మొబైల్ నంబర్‌తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఈ వెబ్సైటు లో వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. Website : https://telanganams.cgg.gov.in/SPTSMSSIXTHAPPL/hallTickettsms31012023pg11022023.appl
![]() |
DAMDAM Smart Watch |
Brand | DAMDAM |
Compatible Devices | Fossil gen 6 |
Material | Thermoplastic Elastomers |
Item Hardness | 9H |
Product Dimensions | 10L x 10W Millimeters |
Compatible Phone Models | FOSSIL GEN 6 |
Special Feature | Rounded Edge |
Finish Type | Glossy |
Water Resistance Level | Waterproof |
Net Quantity | 5.00 Piece |