Type Here to Get Search Results !

Sports Ad

నూతన సి.ఐ వెంకటేశ్వర్లు కలిసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు Senior Congress leaders met the new CI Venkateshwar in Kothagudem

 

నూతన సి.ఐ వెంకటేశ్వర్లు కలిసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు

కొత్తగూడెం Kothagudem News : గురువారం రోజున కొత్తగూడెం నియోజకవర్గంలో పోస్టాఫీసు సెంటర్ నందు గల1టౌన్ పోలీస్ స్టేషన్ నందు నూతనంగా నియామకం అయిన సి.ఐ వెంకటేశ్వర్లునీ మర్యాదపూర్వకంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య అధ్వర్యంలో కలిసి బొకే ఇచ్చి సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమములో కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బోమ్మిడి మల్లికార్జున్,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటీ పాల్,బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,కొత్తగూడెం నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రాజేష్ కుమార్,కొత్తగూడెం పట్టణ యస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు కల్లెపల్లి రాజు,కాంగ్రెస్ నాయకులు వెలేటి వెంకటేశ్వర్లు,పట్టణ ఎస్టీ సెల్ నాయకులు భూక్యా శ్రీనివాస్,యూత్ నాయకులు మొద్దు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Wireless Bluetooth On Ear Headphone



Brand

Spanking generic

Model Name

SH 12

Colour

Transparent

Headphones form factor

On Ear

Connector Type

Wireless

Wireless Communication Technology

Bluetooth

Special Feature

Earhook, Neckband, In-ear

Mounting Hardware

Cable

Age Range (Description)

Adult

Material

Plastic



Best Offer Price తక్కువ ధరకే Just Rs.590/- ఇప్పుడే కొనండి క్లిక్ చేయండి 

మరిన్ని వార్తల కోసం....

* కళాకారులకు రూ.21 వేలు సాయం అందజేత ఇక్కడ క్లిక్ చేయండి 
* రేపు ప్రపంచ మేధావి జన్మదినవేడుకలు విజవంతం చేయాలి ఇక్కడ క్లిక్ చేయండి
* మోడల్ స్కూల్ ప్రవేశాలకు హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేయండి


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies