Type Here to Get Search Results !

Sports Ad

లాస్య నందిత కుటుంబానికి కేటీర్ పరామర్శ KTR condolences to Lasya Nandita's family


 లాస్య నందిత కుటుంబానికి కేటీర్ పరామర్శ 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : సికింద్రాబాద్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను మాజీ మంత్రి భారాస నేత కేటీఆర్‌ పరామర్శించారు. ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ నెల 23న పటాన్‌చెరు పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies