Type Here to Get Search Results !

Sports Ad

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల Mega DSC notification released


 మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

* పోస్టుల వివరాలు 

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది,రేవంత్ సర్కార్ 11 వేల 62 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.ఇందులో 2 వేల 629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీ పోస్టులు భర్తీ చేయను న్నారు.ఇక 6 వేల 508 ఎస్జీటీ పోస్టులు, 220 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. 769 ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది.గత ప్రభుత్వ రిలీజ్ చేసిన 5 వేల 89 పోస్టులతో పాటు కొత్తగా 5 వేల 973 పోస్టుల ను కలిపి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.కాగా మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ పద్ధతితో పరీక్ష నిర్వహించనున్నారు.అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరిన్ని వార్తల కోసం... 
* పరీక్షకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం గాయాలతోనే పరీక్ష రాసిన విద్యార్థిని ఇక్కడ క్లిక్ చేయండి 
* చలిజ్వరము లేదా మలేరియా దోమల ద్వారా వ్యాపించే ఒక రోగం ఇక్కడ క్లిక్ చేయండి 
* ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి 
* మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి 
* నేటి నుంచి సున్నా కరెంట్‌ బిల్లులు అమలు ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies