అనకాపల్లి జిల్లా లో భారీ అగ్నిప్రమాదం
జాతీయ National News భారత్ ప్రతినిధి : అనకాపల్లి Anakapalli, జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెచ్‌లో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం A Huge Fire In The Morning, సంభ వించింది. వసంత కెమికల్స్‌లో రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు పరుగులు తీశారు.
ఈ ప్రమాదంలో కార్మికులకు గాయాలైనట్లు The Workers Were In Jured In The Accident, తెలిసింది గాయపడిన కార్మికులను అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి State Home Minister, వంగల పూడి అనిత స్పందించారు. జిల్లా కలెక్టర్‌కు To the District Collector, ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించా లని మంత్రి ఆదేశించారు.