ఎటువంటి లోటు లేదు అంతా సమృద్ధే
Telangana News భారత్ ప్రతినిధి : రంగంలో స్వర్ణలత ఈసారి తెలంగాణలో పాడిపంటలు బాగాపండతాయని వర్షాలు బాగా కురుస్తాయని Gold in the field This time in Telangana, the dairy crops will grow well and the rains will be good.దేనిలో చూసినా సమృద్ధే ఉంటుందని రంగంలో స్వర్ణలత తెలిపారు. సికింద్రాబాద్ మహాకాళి ఆలయం వద్ద నిర్వహించిన రంగంలో భవిష్యవాణిని వినిపించారు Swarnalatha said that there is abundance in whatever you see in the field. Divination was heard in a field held at the Mahakali Temple in Secunderabad.ఈసారి నిర్వహించిన బోనాల పండగ చాలా సంతృప్తిగా అనిపించిందని చెప్పారు He said that he felt very satisfied with the Bonala festival organized this time.ప్రజలకు పశుపక్ష్యాదులకు ఎటువంటి వ్యాధులు బాధలు రాకుండా చూసుకుంటానని వెల్లడించారు He disclosed that he will ensure that the people do not get any diseases or sufferings from the livestock.