అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం
Andhrapradesh News భారత్ ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని గుంటూరు జిల్లాలో తెనాలికి చెందిన హారిక గతేడాది US వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్లహామాలో MS చేస్తున్నారు Harika who hails from Tenali in Guntur district of Andhra Pradesh went to the US last year and is doing her MS at the University of Central Oklahoma. నిన్న యూనివర్సిటీ నుంచి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది Yesterday there was a road accident while traveling from university with my friends in a car. ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు ఓ బైకర్ కిందపడటంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు A biker fell in front of the car she was traveling in and the driver braked suddenly. దీంతో వెనకాల నుంచి వచ్చిన 3 కార్లు హారిక వాహనాన్ని బలంగా ఢీకొట్టాయి ప్రమాదంలో ఆమె మరణించగా మిగతావారికి గాయాలయ్యాయి As a result 3 cars coming from behind hit Harika's vehicle hard and in the accident she died and the others were injured.