అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పై అప్రమతంగా ఉండాలని తెలంగాణ పోలీస్ లు సూచించారు
Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ ప్రజలను పోలీసులు హెచ్చరించారు Police have warned the people of Telangana. అపరిచితుల నుంచి వచ్చే ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు It is advised to be alert for fake calls from strangers. కొందరు కేటుగాళ్లు పోలీస్ డీపీతో కాల్ చేసి మోసం చేసే ప్రమాదం ఉందని చెప్పారు Some scammers call the police DP and say that there is a risk of cheating. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జితేందర్ (Telangana DGP) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు To this extent Telangana DGP Jitender (Telangana DGP) posted on social media. అపరిచితులు పోలీసులుగా తమను తాము పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారని తెలిపారు He said that strangers introduce themselves as policemen and commit frauds. మీకు సంబంధించిన వారు మీ బంధువులు గానీ స్నేహితులు గానీ పట్టుబడ్డారని డ్రగ్స్ కొరియర్స్ వచ్చాయని మనల్ని మభ్యపెడతారని అన్నారుThose related to you said that your relatives or friends will deceive us that the drug couriers have arrived. పెద్ద తప్పు చేశారని టెన్షన్ పెట్టి బురిడీ కొట్టిస్తారని హెచ్చరించారు అలాంటి వాటికి స్పందించవద్దని సూచించారు They warned that they will beat Buridi by putting tension on them for making a big mistake and advised them not to respond to such things. ఓ వ్యక్తికి సైబర్ నేరగాడు తాను పోలీస్ అంటూ చేసిన ఫోన్ కాల్ వీడియోను డీజీపీ పోస్ట్ చేశారు The DGP has posted a video of a phone call made by a cyber criminal claiming to be a policeman.