Type Here to Get Search Results !

Sports Ad

బయోమెట్రిక్ విధానంతోనే సింగరేణి ఉద్యోగాలకు పరీక్ష Examination For Singareni Jobs Is Only Through Biometric System


 బయోమెట్రిక్ విధానంతోనే సింగరేణి ఉద్యోగాలకు పరీక్ష

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి సింగరేణి సంస్థలో ఎక్స్‌టర్న ల్‌ పోస్టుల భర్తీకి అధికారు లు సిద్ధమయ్యారు Officials are ready to fill external posts in Singareni organizationమార్చి 1న విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలో భాగంగా 10 కేటగిరీల్లోని 272 ఎక్స్‌టర్న ల్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్‌ కేంద్రంలో పరీక్షలు నిర్వహిం చనున్నారు As part of the job advertisement released on March 1, examinations will be conducted at the Hyderabad center on 20th and 21st of this month to fill 272 external posts in 10 categories.

 ఈ మేర‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన‌ట్లు సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్. బలరాం గురువారం సాయంత్రం తెలిపారు According to the chairman of Singareni organization, MD N. all the arrangements have been completed. Balaram said on Thursday evening. మొత్తం 18,665 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేసిన‌ట్లు వెల్ల‌డిం చారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించా లనే ఉద్దేశంతో సింగరేణి చరిత్రలో తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు It has been revealed that hall tickets have been issued to a total of 18,665 candidates. He said that for the first time in the history of Singareni, computer based examinations are being conducted with the intention of conducting the examinations in the most transparent manner.

 కాగా అభ్యర్థులు పరీక్షకు గంటన్నర ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల‌ని తెలిపారు Manner. Candidates should reach the examination center one and a half hours before the examination. ఇక పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల పరీక్షకు ముందు తర్వాత వారి బయోమెట్రిక్ వివరా లు సేకరించడం జరుగుతుం ద‌ని వివ‌రించారు He explained that the biometric details of the candidates will be collected before and after the examination in the biometric system at the examination center

 ఇక‌ పోటీ పరీక్షల నిర్వహణ లో అపార అనుభవం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈడీసీఎల్ వారి ఆధ్వర్యం లోనే పరీక్షలను నిర్వహిస్తు న్నట్లు వెల్లడించారు It has been revealed that the central government sector organization EDCL which has vast experience in conducting competitive examinations is conducting the examinations under their auspices. ఇందుకోసం హైదరాబాద్ జంటనగరాల్లోని 12 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు For this, arrangements have been made to conduct these examinations in 12 examination centers in the twin cities of Hyderabad.

 అలాగే మోసగాళ్ల వలలో పడవద్దని, కష్టాన్ని నమ్ము కుని పరీక్షలో విజయం సాధించాలని సూచించారు Also advised not to fall into the trap of fraudsters, believe in difficulty and succeed in the exam. ఎవరైనా మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వారి వివరాలను సంస్థ విజిలెన్స్ విభాగం పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాల‌ని అన్నారు He said that if anyone tries to cheat by telling lies, their details should be brought to the attention of the police department by the vigilance department of the organization.

మరిన్ని వార్తల కోసం....
* రైతు రుణమాఫీ నిధులు విడుదల మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కారు ఇక్కడ క్లిక్ చేయండి
* బయోమెట్రిక్ విధానంతోనే సింగరేణి ఉద్యోగాలకు పరీక్ష ఇక్కడ క్లిక్ చేయండి 

* అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పై అప్రమతంగా ఉండాలని తెలంగాణ పోలీస్ ఇక్కడ క్లిక్ చేయండి

* నేడు మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఇక్కడ క్లిక్ చేయండి

* ఈగలే కదా అని లైట్ తీసుకోవద్దు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies