Type Here to Get Search Results !

Sports Ad

రైతు రుణమాఫీ నిధులు విడుదల: మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కారు Release Of Farmer Loan Waiver Funds: Revanth Sarkar Kept His Word


 రైతు రుణమాఫీ నిధులు విడుదల: మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కారు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి రైతుల ఖాతాల్లోకి రుణ  మాఫీ నిధులను తెలంగాణ ప్రభుత్వం జమ చేసింది The Telangana Government Has Deposited The Loan Waiver Funds Into The Farmers' Accounts. ఇవాళ 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదలయ్యాయి Funds Have Been Released Into The Accounts Of 11 Lakh 50 Thousand Farmers Today. మొత్తం రైతుల ఖాతాల్లోకి రూ. 6 వేల 98 కోట్ల నిధులు చేరాయి A Total Of Rs. 6 Thousand 98 Crore Funds Have Been Received.

 ఇక రెండో విడతలో ఈ నెలాఖరులోపే రూ. లక్షన్నర రుణమాఫీ కానుంది And In The Second Installment By The End Of This Month Rs. One And A Half Lakh Loan Will Be Waived Off. ఆగస్టు దాటక ముందే రూ. 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటిం చింది Before August, Rs. 2 Lakh Loan Waiver Has Been Announced By The Government. రైతు రుణమాఫీకి మొత్తం రూ. 31 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సర్కార్ తెలిపింది The Amount For Farmer Loan Waiver Is Rs. The Government Has Said That It Is Spending 31 Thousand Crores.

 రుణమాఫీ నిధులను వేరే అప్పులకు జమ చేయవద్దని ఇప్పటికే బ్యాంకర్లకు ఆదేశిం చింది Bankers Have Already Been Directed Not To Deposit The Loan Waiver Funds Into Other Loans. రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు On The Occasion Of The Release Of Loan Waiver Funds Chief Minister Revanth Reddy Spoke To The Farmers In A Video Conference On Thursday Evening.

 వారి ఇబ్బందులతో పాటు రుణమాఫీ నిధుల జమ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సంద ర్భంగా సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు They Inquired About Their Difficulties As Well As The Details Of The Deposit Of Loan Waiver funds The CM Spoke Specially On This Occasion.

ఇచ్చిన మాటను నిలబెట్టు కున్నాం సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Has Kept His Word

రైతు రుణమాఫీ విషయం లో ఇచ్చిన మాటను నిలబె ట్టుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు Chief Minister Revanth Reddy Said That We Have Kept Our Promise Regarding Farmer Loan Waiver. నాడు తెలంగాణ ఇస్తామని కరీంనగర్ గడ్డపై నుంచి సోనియాగాంధీ హామీనిచ్చా రని గుర్తు చేశారు He Reminded That Sonia Gandhi Had Promised To Give Telangana On The Soil Of Karimnagar. 

ఆ విధంగానే 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పా టు చేశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు CM Revanth Reminded That Telangana State Was Formed In 2014 In The Same Wayరాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా రని చెప్పారు Rani Said That He Kept His Word Even knowing That It Would Cause Political Damage. 4 కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని అన్నారు He Said That The Credit Of Fulfilling The Aspirations Of 4 Crore People Belongs To The Congress Party.

మరిన్ని వార్తల కోసం....

* రైతు రుణమాఫీ నిధులు విడుదల మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కారు ఇక్కడ క్లిక్ చేయండి

* బయోమెట్రిక్ విధానంతోనే సింగరేణి ఉద్యోగాలకు పరీక్ష ఇక్కడ క్లిక్ చేయండి

* అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పై అప్రమతంగా ఉండాలని తెలంగాణ పోలీస్ ఇక్కడ క్లిక్ చేయండి

* నేడు మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఇక్కడ క్లిక్ చేయండి

* ఈగలే కదా అని లైట్ తీసుకోవద్దు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies