నేడు మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను శుక్రవారం కేటాయించనున్నారు. ఈ నెల 16న సాయంత్రానికి 95,383 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు.గడువు బుధవారం రాత్రి వరకు ఉండగా. అప్పటి వరకు ఎంత మంది అన్నది ప్రవేశాల కమిటీ అధికారులు వెల్లడించకపోవడం గమనార్హం. దాదాపు 96 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కన్వీనర్ కోటాలో 72,741 బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.వాటిల్లో సీఎస్‌ఈ, సంబంధిత సీట్లు 49,786 ఉన్నాయి.
మరిన్ని వార్తల కోసం....
* అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పై అప్రమతంగా ఉండాలని తెలంగాణ పోలీస్ లు సూచించారు ఇక్కడ క్లిక్ చేయండి
* ఈగలే కదా అని లైట్ తీసుకోవద్దు ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఇక్కడ క్లిక్ చేయండి
* బయోమెట్రిక్ విధానంతోనే సింగరేణి ఉద్యోగాలకు పరీక్ష ఇక్కడ క్లిక్ చేయండి
* రైతు రుణమాఫీ నిధులు విడుదల: మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కారు ఇక్కడ క్లిక్ చేయండి