ఈగలే కదా అని లైట్ తీసుకోవద్దు
Telangana News భారత్ ప్రతినిధి : వర్షాకాలంలో ఇంట్లోకి ఈగలు వస్తుంటాయి వాటి శరీరం వ్యాధులను కలిగించే క్రిములకు నిలయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈగలు వాలిన ఆహారం తింటే టైఫాయిడ్ కలరా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఈగ వేసే ప్రతి అడుగు బ్యాక్టీరియాను మనుషుల్లోకి బదిలీ చేయగలరని పరిశోధనలో తేలింది ఈగలు రాకుండా పరిశుభ్రత పాటించడంతో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని వార్తల కోసం....
* అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పై అప్రమతంగా ఉండాలని తెలంగాణ పోలీస్ లు సూచించారు ఇక్కడ క్లిక్ చేయండి
* ఈగలే కదా అని లైట్ తీసుకోవద్దు ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఇక్కడ క్లిక్ చేయండి
* బయోమెట్రిక్ విధానంతోనే సింగరేణి ఉద్యోగాలకు పరీక్ష ఇక్కడ క్లిక్ చేయండి
* రైతు రుణమాఫీ నిధులు విడుదల: మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కారు ఇక్కడ క్లిక్ చేయండి