సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని నిలబెట్టింది
Basheerabad News బషీరాబాద్ భారత్ ప్రతినిధి : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్ర త్మక తీర్పు ఇచ్చిందని మూడు శతాబ్దాల కల నెరవేరిoదని ఎమ్మార్పీస్ జిల్లా అధికార ప్రతినిధి గజ్జల ప్రవిన్ మాదిగ అన్నరు శుక్రవారం బషీరాబాద్ మండల్ అంబేద్కర్ ట్యచ్ వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మాదిగ ప్రధాని మోదీ చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ నాయకులు పలాభిషేకం చేశారు సుప్రీంకోర్టు తీర్పుపై నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు స్వీటు తినిపించుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షులు బి కృష్ణ మాదిగ సీనియర్ నాయకులు శెంకరప్ప మాదిగ కిష్టప్ప రాములు శ్రీశైలం బాసంత్ మూణ్యప్ప నర్షిములు బసప్ప మాదిగ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Gajjala Pravin Madiga, Region Representative of MMRPS Locale Representative Gajjala Pravin Madiga said that the High Court has given a noteworthy decision on SC grouping and the MMRPS pioneers have garlanded the picture of Head of the state Modi at Bashirabad Mandal Ambedkar Contact on Friday MSP Locale VPs B Krishna Madiga Senior Pioneers Shenkarappa Madiga Kishthappa Ramulu Srisailam Basant Moonyappa Narshimulu Basappa Madiga Mallesh and others took part in the program.
మరిన్ని వార్తల కోసం....
* బషీరాబాద్ మండల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద మంద కృష్ణమాదిగ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం ఇక్కడ నొక్కండి
* పారిస్ ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు నిష్క్రమణ ఇక్కడ నొక్కండి
* నేడు రేపు అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి భేటీ ఇక్కడ నొక్కండి
* సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి ఇక్కడ నొక్కండి
* రెచ్చిపోతున్న వీధి కుక్కలు పట్టించుకోని అధికారులు ఇక్కడ నొక్కండి
* ఇంటెల్లో భారీ ఉద్యోగాల కోత 18వేల మందికి ఉద్వాసన ఇక్కడ నొక్కండి
* BCCI అలాంటి యాడ్స్లో క్రికెటర్లు ఉండకుండా చూడండి బీసీసీఐకి కేంద్రం సూచన ఇక్కడ నొక్కండి