Type Here to Get Search Results !

Sports Ad

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎంపికైన ముగ్గురు భారత మహిళలు క్రికెట్ Three Indian Women Cricketers Have Been Selected For The Australian Cricket Team

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎంపికైన ముగ్గురు భారత మహిళలు క్రికెట్ 

జాతీయ National News భారత్ ప్రతినిధి : ఆస్ట్రేలియా అండర్-19 మహిళల జట్టులో ముగ్గురు భారత సంతతికి చెందిన మహిళలకు స్థానం దక్కింది. సెప్టెంబరు 19 నుంచి ఆస్ట్రేలియా,న్యూజిలాండ్, శ్రీలంక మహిళల అండర్-19 ట్రై-సిరీస్ జరగనుంది. బ్రిస్బేన్‌ వేదికగా జరగనున్న ఈ సిరీస్ కు రిబ్యా సయాన్, సమారా దుల్విన్, హస్రత్ గిల్ లను ఆస్ట్రేలియా క్రికెట్ ఎంపిక చేసింది. వీరు ముగ్గురు భారత సంతతికి చెందిన మహిళలు కావడం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. 

 యూత్ సెలక్షన్ ప్యానెల్ బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్‌లలో జరిగే ట్రై-సిరీస్ కు టీ20, వన్డే జట్టు కోసం 15 మందితో కూడిన స్క్వాడ్‌లను ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు క్రిస్టెన్ బీమ్స్ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. 14 రోజుల పాటు జరిగే ఈ ముక్కోణపు సిరీస్‌లో అన్ని జట్లు నాలుగు టీ20లు, రెండు వన్డేలు ఆడనున్నాయి. భారతీయ సంతతికి చెందిన ముగ్గురు భవిష్యత్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా క్రికెట్‌లో గొప్ప పాత్ర పోషిస్తారని క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం (ఆగస్టు 22) ఒక ప్రకటనలో తెలిపింది. 

ఆస్ట్రేలియ అండర్-19 టీ20 మహిళా జట్టు : బోనీ బెర్రీ, కయోమ్హే బ్రే, ఎల్లా బ్రిస్కో, మ్యాగీ క్లార్క్, సమారా దుల్విన్, లూసీ ఫిన్, హస్రత్ గిల్, లూసీ హామిల్టన్, అమీ హంటర్, ఎలియనోర్ లారోసా, ఇనెస్ మెక్‌కీన్, రిభ్య సియాన్, టెగాన్ విలియమ్సన్, ఎలిజబ్ హామిల్సన్బోనీ బెర్రీ, కయోమ్హే బ్రే, ఎల్లా బ్రిస్కో, మ్యాగీ క్లార్క్, సమర దుల్విన్, లూసీ ఫిన్, హస్రత్ గిల్, అమీ హంటర్, ఎలియనోర్ లారోసా, ఇనెస్ మెక్‌కీన్, జూలియట్ మోర్టన్ (NSW) రిభ్యా స్యాన్, టెగాన్‌బే విల్లే, టెగాన్‌బే విల్లీ, జాచ్.

Three women of Indian origin have made it to Australia's under-19 women's team. Australia, New Zealand and Sri Lanka women's under-19 tri-series will be held from September 19. Cricket Australia has selected Ribya Sayan, Samara Dulvin and Hasrat Gill for this series to be held in Brisbane. These are three women of Indian origin who are currently going viral.

 The youth selection panel has selected 15-man squads for the T20I and ODI teams for the tri-series in Brisbane and Gold Coast. Former Australian player Kristen Beams has been appointed as the head coach of the team. All the teams will play four T20Is and two ODIs in this 14-day triangular series. Cricket Australia said in a statement on Thursday (August 22) that three future players of Indian origin will play a major role in Australian cricket.

 Bonnie Berry, Caomhe Bray, Ella Briscoe, Maggie Clark, Samara Dulvin, Lucy Finn, Hasrat Gill, Lucy Hamilton, Amy Hunter, Eleanor LaRosa, Ines McKean, Ribhya Sian, Tegan Williamson, Elizabeth HamiltonBonnie Berry, Caomhe Bray, Ella Briscoe, Maggie Clarke, Samara Dulvin, Lucy Finn, Hasrat Gill, Amy Hunter, Eleanor LaRosa, Ines McKean, Juliet Morton (NSW) Ribhya San, Teganbey Willey, Teganbey Willey, Zach.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies