Type Here to Get Search Results !

Sports Ad

విమానంలో ఇంటర్నెట్ వాడుకోవచ్చా Can I Use The Internet On The Plane

విమానంలో ఇంటర్నెట్ వాడుకోవచ్చా

జాతీయ National News భారత్ ప్రతినిధి : విమానాల్లో వైఫై ద్వారా మొబైల్స్, ల్యాప్‌టాప్‌లలో ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వైఫై అందిస్తోన్న ఏకైక భారతీయ విమానయాన సంస్థ విస్తారా మాత్రమే. తాజాగా ఎయిరిండియా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. వైఫై వేగాన్ని బట్టి రుసుము వసూలు చేస్తారు. విమానంలో శాటిలైట్ లేదా గ్రౌండ్ సిస్టమ్ ఆధారంగా వైఫైకి సిగ్నల్స్ వస్తాయి. అయితే పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడం, హై క్వాలిటీ వీడియోలు చూడటాన్ని అనుమతించరు.
Internet can be accessed on mobiles and laptops through Wi-Fi in airplanes. Currently, Vistara is the only Indian airline that offers Wi-Fi. Recently, Air India is making efforts in that direction. Fees are charged based on WiFi speed. In-flight Wi-Fi signals are based on satellite or ground systems. However, downloading large files and watching high quality videos are not allowed.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies