Type Here to Get Search Results !

Sports Ad

గ్రూప్ 2 పరీక్ష తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ TGPSC Announced Group 2 Exam Dates

గ్రూప్ 2 పరీక్ష తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ

జాతీయ National News భారత్ ప్రతినిధి : టీజీపీఎస్సీ గ్రూప్.2 పరీక్షల తేదీలను ప్రకటించింది. డిసెంబర్ 15,16న రెండ్రోజుల పాటు గ్రూప్.2 పరీక్షలు నిర్వహించున్నట్లు తెలిపింది. గత నెల అభ్యర్థుల విజ్ఞప్తితో గ్రూప్.2 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది. డీఎస్సీ కారణంగా గ్రూప్.2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు కోరిన సంగతి తెలిసిందే. తాము ప్రిపేర్ కావడానికి సమయం కావాలని, ఈ నేపథ్యంలోనే వాయిదా కోరుతున్నామని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అభ్యర్థులతో చర్చించారు. డిసెంబర్ లో పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి  గ్రూప్.2 పరీక్షను వాయిదా వేశారు.

TGPSC Group 2 Exam Dates Announced. Group 2 examinations were conducted for two days on December 15 and 16. The Telangana government has postponed the group 2 exams on the plea of ​​the candidates last month. It is known that the candidates have requested to postpone the Group 2 examination due to DSC. Prepare yourself The candidates asked the government that they need time to do it and it is in this context that they are seeking postponement. The Chief Minister discussed with the candidates in the Secretariat. Candidates are requested to conduct the exam in December. The Chief Minister responded positively and postponed the Group.2 examination.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies