తప్పిపోయిన వ్యక్తి కనిపిస్తే చెప్పండి
బషీరాబాద్ Basheerabad News భారత్ న్యూస్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం 4:30 సమయంలో పేరు రవి, వయస్సు 41, నిజమాబాద్ జిల్లా బోధన్ తాలూకా చెందిన వ్యక్తి ఇతను రాయలసీమ ఎక్ష్ప్రెస్స్ రైల్ నిజామాబాదు నుండి తిరుపతికి వెళ్లి వస్తుండగా అనారోగ్యం ఉండడం వలన కురుకుంటా,తాండూర్ మధ్యలో పడిపోవడం జరిగింది.ఎవరికైనా ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి కనబడితే ఈ నంబర్లకు సంప్రదించండి 8143434361,7090538853 కుటుంబ సభ్యులు కోరడం జరిగింది.
Name Ravi, age 41, a man from Bodhan taluka of Nizamabad district, was traveling from Rayalaseema Express train from Nizamabad to Tirupati in Basheerabad mandal center of Vikarabad district two days ago when he collapsed due to illness and fell in the middle of the tandoor. If anyone has seen the person in this photo, please contact these numbers 8143434361, 7090538853 family members have requested.