Type Here to Get Search Results !

Sports Ad

ఉల్లిపాయల పచ్చడి 10 నిమిషాల్లో టేస్టీగా ఇలా తయారీ Onion Greens Are Tasty In 10 Minutes

ఉల్లిపాయల పచ్చడి 10 నిమిషాల్లో టేస్టీగా ఇలా తయారీ

Health News భారత్ ప్రతినిధి : వంట ఫుడ్ ఎంత కష్టపడి చేసినా నిమిషాల్లో ఖాళీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు పూటలా వండుకోవటం తినటం కడుక్కోవటం ఎంత కష్టమో కదా అందుకే ఫటాఫట్ నిమిషాల్లో రెడీ అయిపోయే ఓ టేస్టీ పచ్చడిని పరిచయం చేస్తున్నాం అదే ఉల్లిపాయల పచ్చడి చాలా సింపుల్ ఇలా చేస్తే 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. 

ఉల్లి పచ్చడికి కావాల్సినవి....
ఉల్లిగడ్డలు పెద్దవి నాలుగు, ఎండుమిర్చి ఘాటుగా ఉండేవి ఆరు తీసుకోండి, వెల్లుల్లి ఆరు తీసుకోండి, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, ఆవాలు 2 టీ స్పూన్స్, జీలకర్ర 2 టీ స్పూన్స్, మెంతులు టీ స్పూన్ లో సగం, పసుపు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు కరివేపాకు 6 రెబ్బలు

ఇక తయారీ ఎలానో తెలుసుకుందామా....
ఉల్లిగడ్డలను ముక్కలుగా తరగాలి. ఎండుమిర్చిని తుంచాలి. వెల్లుల్లి చిదమాలి. చింతపండులో నీళ్లుపోసి 10 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, నానబెట్టిన చింతపండును మిక్సీలో వేయాలి. పేస్ట్ లా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో నూనె వేయాలి. పైన తీసుకున్న అన్నింటినీ నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని చట్నీలో కలుపుకోవాలి. అంతే ఉల్లి పచ్చడి రెడీ ఈ చట్నీలో ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ లో తినొచ్చు చక్కగా అన్నంలో కలుపుకుని తినొచ్చు ఫటాఫట్ 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఉల్లి పచ్చడి.

No matter how hard it is to cook food, it is difficult to cook three meals in minutes like morning, noon and evening. That is why we are introducing a tasty pachadi which is ready in minutes. The same onion pachadi is very simple and ready in 10 minutes.

 4 large onions, 6 black pepper, 6 garlic, a little tamarind, enough salt, 2 teaspoons of mustard seeds, 2 teaspoons of cumin seeds, half a teaspoon of fenugreek seeds, enough turmeric, 4 tablespoons of oil, 6 cloves of curry leaves.

 Cut the onions into pieces. Crush the black pepper. Crush the garlic. Pour water in tamarind and soak for 10 minutes. Now add onion slices, black pepper, garlic and soaked tamarind in the mix. Make a smooth paste. After that add oil in the kadai. All the above should be fried in oil.

మరిన్ని వార్తల కోసం.... 
* ఆకు కూరలతో కోడిగుడ్డు కాంబినేషన్స్ మస్త్ టేస్ట్ మస్త్ ఆరోగ్యం ఇక్కడ క్లిక్ చేయండి
* బిగ్ అలెర్ట్ ఆధార్ అప్డేట్కు ఇవాళే లాస్ట్ డేట్రే పటినుంచి రూ.50 లు ఛార ఇక్కడ క్లిక్ చేయండి
* ఆధార్ కార్డు హోల్డర్లకు UIDAI వార్నింగ్ QR కోడ్ స్కాన్ చేస్తున్నారా జాగ్రత్త ఇక్కడ క్లిక్ చేయండి
* ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంక్ వాడుతున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies