కలుషిత నీరు తాగి 15 నిమిషాల్లోనే ఏడు గొర్రెలు మృతి
జాతీయ National News భారత్ ప్రతినిధి : బారి ట్రక్కుల్లో వినియోగించే డెఫాయిల్ నీటిలో కలువడంతో ఆ కలుషిత నీటిని తాగిన గొర్రెలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గ్రామ శివార్లలో శుక్రవారం (2024, సెప్టెంబర్ 13న )సాయంత్రం జరిగింది. పావని లైన్స్(ట్రాన్స్ ఫోర్ట్)కంపనీ లప్పం ఫ్యాక్టరీకి ఎదురుగా ఉంది. ఇక్కడ భారీ ట్రక్కులకు గ్రీజ్, ఫంక్షర్లు, డెఫాయిల్ నింపుతారు. అయితే ట్రక్కుల్లో డిఫాయిల్ నింపే క్రమంలో లీకై ఆ ప్రాంతంలో వర్షపు నీరు నిల్వ ఉన్న గోతుల్లోకి పారింది. డెఫాయిల్ గోతిలో నీటితో కలుషితం ఐయింది.
సంచారం చేస్తూ అటుగా వస్తున్న గొర్రెల మంద ఆ గోతి వైపు వెళ్లి నిల్వ ఐన కలుషిత నీటిని త్రాగాయి. 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే 7 గొర్రెలు కాళ్ళు కొట్టుకుని మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరులు నారాయణ పేట జిల్లా బండగొండ గ్రామానికి చెందిన వారు. గొర్రెలను మేపుకుంటు వీరు సంచార జీవితం గడుపుతారు.బారి ట్రక్కుల్లో వినియోగించే డెఫాయిల్ నీటిలో కలువడంతో ఆ కలుషిత నీటిని తాగిన గొర్రెలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గ్రామ శివార్లలో శుక్రవారం (2024, సెప్టెంబర్ 13న )సాయంత్రం జరిగింది.
అయితే ట్రక్కుల్లో డిఫాయిల్ నింపే క్రమంలో లీకై ఆ ప్రాంతంలో వర్షపు నీరు నిల్వ ఉన్న గోతుల్లోకి పారింది. డెఫాయిల్ గోతిలో నీటితో కలుషితం ఐయింది.
సంచారం చేస్తూ అటుగా వస్తున్న గొర్రెల మంద ఆ గోతి వైపు వెళ్లి నిల్వ ఐన కలుషిత నీటిని త్రాగాయి. 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే 7 గొర్రెలు కాళ్ళు కొట్టుకుని మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరులు నారాయణ పేట జిల్లా బండగొండ గ్రామానికి చెందిన వారు. గొర్రెలను మేపుకుంటు వీరు సంచార జీవితం గడుపుతారు.
The defoil used in grab trucks mixed with the water and the sheep who drank the contaminated water died on the spot. The incident took place on the outskirts of Ibrahimpalli village of Chevella mandal on Friday (September 13, 2024) evening. Opposite Pavani Lines (Trans Fort) Company Lappam Factory. Here grease for heavy trucks, functors,
A herd of sheep passing by wandered towards the tank and drank the contaminated water stored there. Within 10 to 15 minutes, 7 sheep were crushed and died. The shepherds belong to Bandagonda village of Narayana Peta district. They herd sheep and lead a nomadic life.
But in the process of filling the defoil in the trucks, it leaked and the rainwater in the area ran into the storage silos. Defoil silo is contaminated with water. A herd of sheep passing by wandered towards the tank and drank the contaminated water stored there. Within 10 to 15 minutes, 7 sheep were crushed and died.





