Type Here to Get Search Results !

Sports Ad

మీ పిల్లల వయసు 18 ఏళ్ల లోపేనా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీం తీసుకొచ్చింది The Central Government Has Brought A New Scheme Even If Your Child Is Under 18 Years Of Age

మీ పిల్లల వయసు 18 ఏళ్ల లోపేనా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీం తీసుకొచ్చింది

జాతీయ National News భారత్ ప్రతినిధి : పిల్లల రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం తల్లిదండ్రులు ఇన్వెస్ట్ చేయడానికి కొత్త స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాత్సల్యను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బుధవారం లాంచ్ చేశారు. ఏడాదికి కనిష్టంగా రూ. వెయ్యి,  గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈ–ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ప్రజలకు మంచి రిటర్న్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిందని సీతారామన్ అన్నారు.

 ఇప్పటికే ఉన్న ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్ వాత్సల్య పొడిగింపని,
ఇది పిల్లల కోసం తీసుకొచ్చిందని వెల్లడించా గత పదేళ్లలో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్లు 1.86 కోట్లకు పెరిగారు. ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఉన్న అసెట్ అండర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  (ఏయూఎం) రూ.13 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది  యూనియన్ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్ వాత్సల్య స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం ప్రకటించింది.

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్ వాత్సల్య స్కీమ్ అంటే....
తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓపెన్ చేయొచ్చు. పిల్లల వయసు 18 ఏళ్ల దాటిన తర్వాత ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాత్సల్య అకౌంట్  సాధారణ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిపోతుంది.18 ఏళ్ల లోపు ఉన్నవారి కోసమే అకౌంట్ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడానికి వీలుంటుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ ఇండియన్ సిటిజెన్స్ అయి ఉండాలి. పిల్లల వయసు 18 ఏళ్లు దాటిన తర్వాత ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్ వాత్సల్య అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రూ.2.5 లక్షల లోపు ఉంటే మొత్తం విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ అమౌంట్ దాటితే 20 శాతం అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 80 శాతం అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యాన్యుటీ (మెచ్యూరిటీ అయ్యాక లంప్ సమ్ పొందొచ్చు) కొనుక్కోవడానికి వాడుకోవచ్చు. ఒకవేళ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్ చనిపోతే నామినీకి లేదా లీగల్ గార్డియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మొత్తం అమౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళుతుందిరు.

Finance Minister Nirmala Sitharaman on Wednesday launched NNPS Vatsalya, a new scheme for parents to invest for their children's retirement. A minimum of Rs. thousand, Maximum amount can be invested. Account can be opened under this scheme in banks, post office, e-NPS platform. National Pension Scheme

 Extension of NPS Vatsalya to existing NPS Scheme, NPS subscribers have grown to 1.86 crores in the last ten years despite the fact that it was brought in for children. The asset under management (AUM) under this scheme has reached Rs.13 lakh crore. The government has announced the NPS Vatsalya Scheme in this year's Union Budget.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies