పాడి రైతుల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : విజయ డెయిరీకి చెందిన పాడి రైతుల పాల బిల్లుల బకాయిలను తక్షణం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50కోట్లను విడుదల చేసింది. ఈ బకాయిలను మంగళవారం లోగా చెల్లించేలా అధికారులు ఏర్పాటు చేశారు. బిల్లుల జాప్యంలో జరిగిన ఇబ్బందిని గుర్తించి వెంటనే బకాయిలను విడుదల చేశామని విజయ డెయిరీ ఎండీ ఒక ప్రకటనలో వెల్లడించారు. పాడి రైతులు తమకు సహకరించాలని మిగతా పాల బిల్లుల బకాయిలను వీలైనంత త్వరగా చెల్లిస్తామని తెలిపారు.
The state government has released Rs.50 crore for immediate payment of arrears of milk bills of dairy farmers belonging to Vijaya Dairy. The authorities have arranged to pay these dues by Tuesday. In a statement, the MD of Vijaya Dairy disclosed that the arrears were released immediately after realizing the problem of delay in the bills.