Type Here to Get Search Results !

Sports Ad

తిరుమల లడ్డూ వివాదంపై హీరో కార్తి కామెంట్స్ వార్నింగ్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Deputy CM Pawan Kalyan Gave A Warning About Hero Karti's Comments On The Tirumala Laddu Controversy

 తిరుమల లడ్డూ వివాదంపై హీరో కార్తి కామెంట్స్ వార్నింగ్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జాతీయ National News భారత్ ప్రతినిధి : కార్తి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌‌లో ‘జాను’ ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘సత్యం సుందరం’ సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబర్ 28న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సోమవారం సెప్టెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. 

 ఈ సందర్భంగా యాంకర్ హీరో కార్తీక్ ను ' లడ్డూ కావాలా నాయనా' అని ఫన్నీగా అడగడంతో వెంటనే రియాక్ట్ అయ్యారు తమిళ హీరో కార్తీక్. 'ప్రస్తుతం లడ్డూ టాపిక్ అస్సలు మాట్లాడుకోకూడదని ఆయన కోరడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా  లడ్డూ టాపిక్ సెన్సిటివ్గా మారిపోయిందని ఇలాంటి సమయంలో దాని గురించి తక్కువ మాట్లాడడం బెటర్ అని వ్యాఖ్యానించాడు. 

 అయితే ఈ వేడుకలో లడ్డుపై హీరో కార్తి మరియు యాంకర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. 'లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు ఓ సినిమా ఈవెంట్లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇస్యూ అని ఓ హీరో అన్నారు. మళ్ళీ ఇంకోసారి అనొద్దు అని పవన్ సూచించారు. అలాగే ఒక నటుడిగా మీరంటే నాకు చాలా గౌరవం ఉందని ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించండి. సనాతన ధర్మాన్ని కాపాడండి అన్నారు పవన్ కళ్యాణ్. 

Directed by Prem Kumar of 'Jaanu' fame, 'Satyam Sundaram' is produced by Surya and Jyothika with Karthi and Arvind Swamy in the lead roles. On the occasion of the release of the movie on September 28, the makers organized a pre-release event on Monday, September 23.

 On this occasion, the Tamil hero Karthik immediately reacted when the anchor asked the hero Karthik, 'Laddu Kavala Nayana'. At present, he has requested not to talk about the topic of laddu at all. Now that the laddu topic has become sensitive across the country, it is better to talk less about it at a time like this

 However, AP Deputy CM Pawan Kalyan came under fire for the comments made by hero Karthi and the anchor on laddu in this ceremony. A hero said that 'laddoos are a sensitive issue' at a film event. Pawan suggested that one more time. Also I have a lot of respect for you as an actor.

మరిన్ని వార్తల కోసం....  
* పాడి రైతుల బకాయిలు రూ.50 కోట్లు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* ఎంతకు తెగించారు వాట్సాప్‌‌‌లో శిశువు అమ్మకం ఇక్కడ క్లిక్ చేయండి 
* సిటీలో భారీ వర్షం హైదరాబాద్ ప్రజలకు ఆమ్రపాలి కీలక సూచన ఇక్కడ క్లిక్ చేయండి
* చంద్రుడిపై ఇంత పెద్ద బిలముందా ప్రజ్ఞాన్ రోవర్ బయటపెట్టేసింది ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies