Type Here to Get Search Results !

Sports Ad

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 842 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Good News For The Unemployed, The Notification For Filling 842 Posts Has Been Released

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 842 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది.ప్రభుత్వ దవాఖాన్లలో 842 యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇందులో 421 పోస్టులను మేల్ అభ్యర్థులతో, మరో 421 పోస్టులను ఫీమేల్ అభ్యర్థులను భర్తీ చేయనున్నట్టు పేర్కొంది.

ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ బేసిస్‌లో భర్తీ చేస్తున్నట్టు నోటిఫికేషన్‌లో తెలిపింది.మేల్ యోగా ఇన్‌స్ట్రక్టర్లు నెలకు కనీసం 32 యోగా సెషన్లకు అటెండ్ కావాలని, ఫీమేల్ యోగా ఇన్‌స్ట్రక్టర్లు నెలకు కనీసం 20 యోగా సెషన్లకు అటెండ్ కావాలని పేర్కొన్నారు.

ప్రతి సెషన్ గంటసేపు ఉంటుందని, ఒక్కో సెషన్‌కు రూ.250 చొప్పున రెమ్యునరేషన్ చెల్లిస్తామని తెలిపారు.అర్హత కలిగిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలని సూచించారు.ఉమ్మడి జిల్లా ఆయుష్ హెడ్ క్వార్టర్స్‌లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి.

The Telangana government has given another good news to the unemployed. The government has released a notification on Saturday for the recruitment of 842 yoga instructor posts in government hospitals. In this, 421 posts will be filled with male candidates and another 421 posts will be filled with female candidates.


The notification said that these posts are being filled on contract basis. Male yoga instructors should attend at least 32 yoga sessions per month and female yoga instructors should attend at least 20 yoga sessions per month.


He said that each session will last for an hour and the remuneration will be Rs.250 per session. Eligible candidates are advised to attend the walk-in interviews with original certificates. The interviews will be held at the Joint District AYUSH Headquarters.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies