Type Here to Get Search Results !

Sports Ad

టీచర్ పోస్టుకు అప్లై చేసుకోండి Apply For Teacher Post

టీచర్ పోస్టుకు అప్లై చేసుకోండి

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గడ్డిపల్లి మండలంలోని మోడల్ స్కూల్ లో స్కూల్, ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవర్ లీ బేస్డ్ కింద కామర్స్ చెప్పేందుకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ డి. నాగరాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు ఎం. కామ్ తోపాటు బీఈడీ అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 25న గడ్డిపల్లి మోడల్ స్కూల్ కు సర్టిఫికెట్లతో రావాలని సూచించారు.

Principal of that school said that candidates who are eligible to teach commerce under hourly basis should apply for school and intermediate students in model school in Gaddipally mandal. Nagaraju said in a statement on Saturday. Candidates should have BED qualification along with M. Com.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies