Type Here to Get Search Results !

Sports Ad

గద్వాల జిల్లాలో 1,800 ఎకరాల్లో పంట నష్టం Crop Loss In 1,800 Acres In Gadwala District

 గద్వాల జిల్లాలో 1,800 ఎకరాల్లో పంట నష్టం

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టం పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 1,800 ఎకరాల్లో 1,645 మంది రైతులకు సంబంధించిన పంటలకు నష్టం జరిగింది. అగ్రికల్చర్  ఆఫీసర్లు ఫీల్డ్  విజిట్  చేసి పంట నష్ట పరిహారాన్ని అంచనా వేశారు. జిల్లాలో రెట్టింపు వర్షపాతం నమోదు కావడంతో పత్తి, కంది, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది.

పంట నష్టం వివరాలివే....
జిల్లాలో 15 రోజులు కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయారు. 626 ఎకరాల్లో పత్తి, 32 ఎకరాల్లో వేరుశనగ, 217 ఎకరాల్లో వరి, 260 ఎకరాల్లో మిరప, 583  ఎకరాల్లో కంది, 87 ఎకరాల్లో పొగాకు, 6 ఎకరాల్లో బెండ, 11 ఎకరాల్లో నైస్  పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అగ్రికల్చర్  ఆఫీసర్లు తేల్చారు. ఇదిలాఉంటే అగ్రికల్చర్  ఆఫీసర్లు పంటలు పరిశీలించి వివరాలు సేకరించారు. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే రెట్టింపు వర్షపాతం నమోదు కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని పంట పొలాల్లో వరద నీరు చేరి పంటలు నీట మునిగాయి.

Farmers have suffered badly due to the recent rains in the district. Awaiting compensation for crop damage. Crops belonging to 1,645 farmers in 1,800 acres were damaged in Jogulamba Gadwala district. Agriculture officers visited the field and assessed the crop loss compensation. Cotton, Kandi, Chilli farmers have suffered a severe loss.

మరిన్ని వార్తల కోసం....  
* రోహిత్ బెయిల్-స్విచ్ ట్రిక్‌ ఫలించని ప్రయోగం ఇక్కడ క్లిక్ చేయండి
* కేసీఆర్ హయాంలో సెక్రటేరియెట్ అట్లా కలెక్టరేట్లు ఇట్లా ఇక్కడ క్లిక్ చేయండి
* మెట్రో నుంచి మున్సిపాలిటీల దాకా అంతా కేసీఆర్ చెప్పినోళ్లకే ఇక్కడ క్లిక్ చేయండి
* గిన్నిస్ రికార్డుకు చిరంజీవికి ప్రత్యేక అనుబంధం ఆ ఆసక్తికర విషయాలేంటో ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies