బంగాళదుంపతో ఫేస్ మారిపోద్ది ఎలాగంటే
Health News భారత్ ప్రతినిధి : బంగాళదుంప రసం చర్మ సంరక్షణ కోసం ఉపయోగపడుతుంది. ఇందులోని ఎంజైములు. విటమిన్లు. మినరల్స్. చర్మానికి పోషణ అందిస్తాయి. అంతేకాకుండా అనేక చర్మ సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడతాయి. బంగాళాదుంపతో మీ చర్మాన్ని ఎలా మెరిసేలా చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళదుంపను ప్రతి ఇంట్లో వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటారు. బంగాళదుంపతో తయారు చేసే రుచికరమైన వంటకాల కారణంగా కూరగాయల రారాజు అని కూడా దీనిని పిలుస్తారు. బంగాళదుంప వంటకాలకు మాత్రమే కాకుండా చర్మ సంరక్షణలో కూడా అద్భుతాలు చేయగలుగుతుంది. బంగాళదుంపతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లు చర్మాన్ని అందంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మచ్చలను తొలగించడంలో కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బంగాళదుంప రసం యొక్క ప్రయోజనాలు
మచ్చలను తగ్గిస్తుంది : బంగాళదుంపలో ఉండే పోషకాలు ముఖంపై ఉన్న మచ్చలను తగిలిస్తాయి. బంగాళాదుంప రసం మొటిమల ఉత్పత్తిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పిగ్మెంటేషన్ రాకుండా చూస్తుంది.
చర్మాన్ని మెరిపిస్తుంది : బంగాళదుంపలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది : బంగాళ దుంపలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గించడానికి సహాయపడతాయి. అంతే చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
చర్మానికి మేలు : బంగాళదుంప రసం చర్మానికి తేమను అందిస్తుంది. అంతేకాకుండా దురద, చికాకు వంటివి రాకుండా చేస్తుంది. ముఖాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది.
Potato juice is useful for skin care. Enzymes in it. Vitamins. Minerals. Nourish the skin. It also helps in curing many skin problems. Now let's know how you can make your skin glow with potato.
Potato is used in every home cooking. It is also known as the king of vegetables because of the delicious recipes made with potato. Potatoes can do wonders not only for cooking but also for skin care. Face packs made from potato are useful for beautifying the skin.
మరిన్ని వార్తల కోసం....
* హైబీపీతో 5 నష్టాలు ఇక్కడ క్లిక్ చేయండి
* డిగ్రీలో మరో 12,756 మందికీ సీట్లు ఇక్కడ క్లిక్ చేయండి
* వామ్మో ఎండు కొబ్బరి తింటే ఇన్ని ఉపయోగాలా ఇక్కడ క్లిక్ చేయండి
* పిల్లలు ఎక్కువగా టీవీ చూస్తే వచ్చే అనారోగ్య సమస్యలు ఇవే ఇక్కడ క్లిక్ చేయండి





