డిగ్రీ చదివారా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అర్జెంట్గా ఈ జాబ్స్కు అప్లై చేసుకోండి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ స్టాఫ్ విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే సంస్థ. అర్హత గల అభ్యర్థులు మార్చి 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.