Type Here to Get Search Results !

Sports Ad

అల్లు అర్జున్ స్నేహల వివాహ బంధానికి 14 ఏళ్లు కేక్ కట్ చేస్తూ ఫోటోలు షేర్ Allu Arjun Shares Photos Of His Friends Cutting A Cake To Celebrate 14 Years Of Marriage

 

అల్లు అర్జున్ స్నేహల వివాహ బంధానికి 14 ఏళ్లు కేక్ కట్ చేస్తూ ఫోటోలు షేర్

Movies News సినిమా వార్తలు భారత్ ప్రతినిధి : అల్లు అర్జున్ స్నేహారెడ్డిల (Allu Arjun Sneha Reddy)  వివాహ బంధానికి (2025 మార్చి 6కి) పద్నాలుగు సంవత్సరాలు. ఈ సందర్భంగా గురువారం (మార్చి 6న) తమ 14వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.

 లేటెస్ట్గా అల్లు స్నేహారెడ్డి తన ఇంస్టాగ్రామ్లో పెళ్లి వేడుక జరుపుకున్న ఫొటోస్ను షేర్ చేసింది. ఇంట్లోనే అయాన్ మరియు అర్హతో కలిసి ఈ బ్యూటిఫుల్ కపుల్స్ ప్రేమగా కేక్ కట్ చేశారు. అయితే, గతంలో జరిగిన చాలా వివాహ వార్షికోత్సవాలకు అల్లు అర్జున్, స్నేహ విదేశాలకు సెలవులకు వెళ్లేవారు. కానీ ఈసారి, ఈ జంట తమ ఇంట్లోనే సన్నిహితంగా వేడుక జరుపుకున్నారు.

 ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో ఐకాన్ ఫ్యాన్స్ తమ స్టార్ కపుల్స్కు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ విషెష్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies