Type Here to Get Search Results !

Sports Ad

అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు డిగ్రీ పాసైనోళ్ళకి ఛాన్స్ అప్లయ్ చేసుకోండి Apply for jobs at the Agricultural University for degree passouts.

అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు డిగ్రీ పాసైనోళ్ళకి ఛాన్స్ అప్లయ్ చేసుకోండి

భారత్ ప్రతినిధి : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (PJTU) రూరల్ కో–ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 21న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. 

పోస్టుల సంఖ్య: 02 (రూరల్ కో–ఆర్డినేటర్ జగిత్యాల, తాండూర్). 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చరల్, అనుబంధ సైన్స్ గ్రూపుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ: నవంబర్ 21.

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు www.pjtau.edu.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies