Type Here to Get Search Results !

Sports Ad

హైదరాబాద్ మిధానిలో అప్రెంటీస్ పోస్టులు పరీక్ష లేదు ఫీజు లేదు టెన్త్ మార్కులతోనే ఎంపిక Apprentice posts in Hyderabad Midhani, no exam, no fee, selection based on ten marks only

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ (జీఏటీ) & టెక్నీషియన్ (డిప్లొమా)  అప్రెంటీస్ ట్రైనీ (టీఏటీ). 

మొత్తం ఖాళీలు: 43 (జీఏటీ 23 + టీఏటీ 20)

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ / డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 2023, 2024, 2025 లేదా 2026 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు.

అప్లికేషన్ ప్రారంభం: మే 18.

లాస్ట్ డేట్: జూన్ 3.

సెలెక్షన్ ప్రాసెస్: మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పదోతరగతి మార్కులకు 30 శాతం, గ్రాడ్యుయేషన్/ డిప్లొమాలో  సాధించిన మార్కులకు 70 శాతం వెయిటేజీ ఉంటుంది. 

మరిన్ని వివరాలకు వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ midhani-india.in ను సందర్శించండి. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies