Type Here to Get Search Results !

Sports Ad

శనివారం తగ్గిన గోల్డ్ అండ్ సిల్వర్ హైదరాబాద్ రేట్లివే వీకెండ్ షాపర్స్ Gold and silver prices in Hyderabad drop on Saturday, live weekend shoppers

తెలంగాణ వార్తలు భారత్ ప్రతినిధి : ఈ వారం మధ్యలో ప్రధాని మోడీ గోల్డ్ కొనకండి అంటూ ప్రజలకు సూచించిన తర్వాత పన్నుల పెంపుతో భారీగా పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్ ఆ తర్వాత క్రమంగా మళ్లీ దిగివస్తున్నాయి. దీంతో వారాంతంలో ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు ముందుగా తమ నగరాల్లోని తగ్గిన ధరలను పరిశీలించటం చాలా ముఖ్యం.

 మే 16న బంగారం రేట్లు తగ్గాయి. మే 15 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.98 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 693గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 385గా కొనసాగుతోంది. 

 శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే మే 16, 2026న కేజీకి రూ.10వేలు తగ్గింది దేశవ్యాప్తంగా. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.15వేలు తగ్గి రూ.2లక్షల 90వేలకు చేరుకుంది. అంటే గ్రాము దాదాపుగా రూ.290 దగ్గర కొనసాగుతుందన్నమాట. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies