థాక్రే,రోహిత్ చౌదరిలకు స్వాగతం పలికిన టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ
* వైరా భారీ బహిరంగ సభకు బయల్దేరిన కాంగ్రెస్ నాయకులు
* కొత్తగూడెం నియోజకవర్గం నుండి 70 కార్లుతో సభకు వెళ్లారు
* టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ
కొత్తగూడెం Kothagudem : కొత్తగూడెం నియోజకవర్గం టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ గారి అధ్వర్యంలో ఈ రోజు ఖమ్మం జిల్లా వైరా లో మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి అద్యక్షతన జరుగుతున్న భారీ బహిరంగ సభకు ఏడవల్లి కృష్ణ సమక్షంలో 70 కార్లతో సమావేశానికి బయల్దేరి వెళ్లారు ముఖ్య అతిధి గా తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, మరియు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తదితరులు పాల్గొననున్నారు.కొత్తగూడెం నియోజకవర్గం ఈ రోజు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో జరుగుతున్న కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు విచ్చేసిన ముఖ్య అతిథులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే,ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరిలను టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి సన్మానం చేసి ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమములో కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్,లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు,పాల్వంచ పట్టణ బీసీ సెల్ అద్యక్షులు చారి,లక్ష్మీదేవిపల్లి మండల యస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,INTUC నాయకులు జెళిల్,దాన్బాద్ సునీల్/ యూత్ ,కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుబ్బారెడ్డి, పైడిపల్లి మనోహర్,రాములు నాయక్, చంద్రగిరి సత్యనారయణ,లీగల్ సెల్ నాయకులు అరకల కర్ణకర్,కొత్తగూడెం పట్టణ మైనార్టీ నాయకులు అక్బర్,INTUC నాయకులు బొజ్జ వెంకటస్వామి,కలిపాక సత్యనారాయణ,రేవు దామోదర్,అనిశెట్టిపల్లి రమేష్,బట్టు గణేష్,భూక్యా శ్రీనివాస్,మొద్దు శ్రీనివాస్,నారాయణ,రాజు, రముర్తీ,కుమార్,నాగభూషణం, పవన్,శివ,మరీయు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,కాంగ్రెస్ అనుబంధ సంఘాలు,విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు తదితరులు పాల్గొన్నారు.