మొన్న అదృశ్యం...ఈరోజు శవమై తేలాడు
బషీరాబాద్ Basheerabad : బావిలో పడి మృతి చెందిన యువకుడు ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బషీరాబాద్ మండలం పర్వతపల్లి గ్రామానికి చెందిన కూర్వ నవీన్ వయస్సు : 20 సం॥లు ఉగాది పండుగ తేది 22-03-2023 రోజున గ్రామ శివారులోని మైసమ్మ గుడి వద్ద కొబ్బరి కాయ కొట్టి వస్తానని వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు.కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికి మరపటి రోజం అనగా తేది: 23-03-2023 నాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైయింది.నవీన్ ఆచూకీ కొరకు బంధువులు, పోలీసులు వెతుకుతుండగా సోమవారం రోజున ఉదయం మర్పల్లి గ్రామ శివారులోని కావలి దేవదాసు వ్యవసాయ భూమి బావిలో నవీన్ మృతదేహం దొరికినది.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారభించడమైనది అని ఎస్ఐ తెలిపారు.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి...
* మొన్న అదృశ్యం...ఈరోజు శవమై తేలాడు ఇక్కడ క్లిక్ చేయండి
* ప్రజల కోసం "పల్లె పల్లెకు పైలెట్" కార్యక్రమం ఇక్కడ క్లిక్ చేయండి
* డిజిటల్ లావాదేవీల పై అవగాహన ఇక్కడ క్లిక్ చేయండి