మీరాణము రాజోలి బసప్ప కుటుంబానికి రూ.3000/- ఆర్థిక సాయం
బషీరాబాద్ Basheerabad : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామంలో ఆదివారం రోజున మీరాణము రాజోలి బసప్ప మరణించారు.సమాధి కార్యక్రమానికి రాజు గౌడ్ లడ్డు,సెడం గోవిందా గౌడ్,బాయికాడి శ్రీనివాస్ గౌడ్,సేడం విట్టల్ గౌడ్ వీరి ఆధ్వర్యంలో కీర్తిశేషులు అయిన సెడప్ బుగ్గయ్య గౌడ్ జ్ఞాపకార్థం రూ.3000/- రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.మరణించిన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మనోధైర్యాన్ని తెలిపి పరామర్శించారు.