ఏప్రిల్ 5వ రోజున అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
- అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణకు బహుజనులు తరలిరండి
- ప్రజా సంఘాల నాయకులు
- అందరూ ఆహ్వానితులే
బషీరాబాద్ Basheerabad : భారత రాజ్యాంగ నిర్మాత,బడుగు బలహీన వర్గాల ఆశజోతి డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణలో బహుజనులు అంత వెళదిగా తరలి రావాలని దళిత సంఘాల నాయకులు పిలుపు నివ్వడం జరిగింది.వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కంసాన్ పల్లి బి గ్రామంలో ఏప్రిల్ 5వ తేదీన సమయం ఉదయం 11:00 గంటలకు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంని విజయవంతం చేయాలనీ బహుజన సంఘాల నాయకులు గ్రామా పెద్దలు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటయ్య,కొడంగల్ నియోజకవర్గం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రమేష్ బాబు, MSP బషీరాబాద్ ఇంచార్జి కృష్ణ,KVPS మండల అధ్యక్షులు ఎడ్ల సురేష్,వెంకటప్ప,శివ,శామప్ప,బసవరాజు తదితరులు పాల్గొన్నారు.