Type Here to Get Search Results !

Sports Ad

అంబేద్కర్ కేవలం ఒక వర్గాన్నికో ఒక కులాన్నికో చందినవాడు కాదు Baba Saheb Dr.Bhim Rao Ambedkar


అంబేద్కర్ కేవలం ఒక వర్గాన్నికో ఒక కులాన్నికో చందినవాడు కాదు 

- అంబేద్కర్ గారి ఆశయాలను సాధిద్దాం.
- అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందే విధంగా
- అంబేద్కర్ కేవలం ఒక వర్గాన్నికో ఒక కులాన్నికో చందినవాడు కాదు 
-ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి MLA Pilot Rohith Reddy
- వైస్-చైర్ పర్సన్ దీపనర్సింలు Deepa Narsimulu

తాండూర్ Tandur News : శుక్రవారం నాడు తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో భారత రాజ్యాంగ నిర్మాత "డా.బాబా సాహెబ్ అంబేద్కర్" Baba Saheb Dr.Bhim Rao Ambedkar 132వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ గారు,మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్లదీపనర్సింలు గారు అంబెడ్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించడం జరిగింది.అనంతరం కౌన్సిలర్లతో కలసి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పటు చేసిన జయంతి వేడుకలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.తాండూర్ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా తాండూరు టౌన్ లోని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరియు  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్ నుంచి రైతు బజార్ భారీ ర్యాలీ ప్రారంభించారు.అనంతరం రైతు బజార్ లో జరిగిన అంబేద్కర్ 132వ జయంతి వేడుకల్లో పాల్గొని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రసంగిస్తూ  సమన్యాయం,సమానత్వం కోసం పరితపించిన అభినవ బుద్ధ, కోట్లాది జీవితాల్లో వెలుగులు నింపిన సూర్యుడు, అక్షరాన్ని ఆయుధంగా మలచిన యోధుడు.

Redmi A1 (Light Blue, 2GB RAM, 32GB Storage)

Brand

Redmi

Model Name

Redmi A1

Network Service Provider

Unlocked for All Carriers

OS

Chrome OS

Cellular Technology

4G

Memory Storage Capacity

32 GB

Connectivity technologies

Bluetooth, Wi-Fi, USB

Colour

Light Blue

Screen Size

6.52 Inches

Wireless network technology

Wi-Fi

Best Offer Just Only Rs.6499/- Buy Now



డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.అంబేద్కర్ గారు భవిష్యత్ ని అంచనా వేసి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందే విధంగా రాజ్యాంగాన్ని  రూపొందించారని, దానిని అందరు ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని, తరతరాలుగా బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని, ఆ దిశగా నడుం బిగించి అలుపెరగని పోరాటం చేయాలని అన్నారు.అంబేద్కర్ కేవలం ఒక వర్గాన్నికో ఒక కులాన్నికో చందినవాడు కాదని మనందరి వాడని బలంగా నమ్ముతున్నామని,వారు రచించిన రాజ్యాంగ పరిరక్షణ మన దెయ్యం.ఆ రాజ్యాంగం వల్లనే మనం ఇంత స్వచ్ఛగా జీవించగలుగుతున్నామని అన్నారు.


 

అంబేద్కర్ గారి ఆశయాలను అనుగుణంగానే దళితులు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విదంగా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విదంగా నేడు దళితబందు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందచేస్తున్నారు.దళిత సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని ఉన్నత స్థాయికి ఎదిగినపుడే అంబెడ్కర్ గారు కన్న కలలను వారి ఆశయాలను సాదించినట్లని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, దళిత సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం క్రింద క్లిక్ చేయండి.....
* ఏక్మాయి గ్రామంలో....అంబేద్కర్ అన్ని వర్గాల వారికీ మహాత్ముడు ఇక్కడ క్లిక్ చేయండి 
* అంబేద్కర్ కేవలం ఒక వర్గాన్నికో ఒక కులాన్నికో చందినవాడు కాదు ఇక్కడ క్లిక్ చేయండి 
* నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభం ఇక్కడ క్లిక్ చేయండి



 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies