ఏక్మాయి గ్రామంలో....అంబేద్కర్ అన్ని వర్గాల వారికీ మహాత్ముడు
- బడుగు బలహీన వర్గాల వారికి ఆపద్బాంధవుడు
- వజ్రాయుధం లాంటి ఓటు హక్కు
- ఏక్మాయి గ్రామం నుండి మైల్వార్,కంసన్పల్లి వరకు భారీ బైక్ ర్యాలీ
బషీరాబాద్ Basheerabad News : బషీరాబాద్ మండలం ఏక్మాయి అంబేద్కర్ యువజన సంఘ యువకులు ఏక్మాయి Ekmai గ్రామం నుండి మైల్వార్,కంసన్పల్లి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.రాజ్యాంగ నిర్మాత Dr.B.R అంబేద్కర్ Baba Saheb Dr. Bhim Rao Ambedkar 132 వ జయంతిని ఘనంగా పురస్కరించుకొన్నారు.బషీరాబాద్ మండలం ఏక్మాయి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి వారిని స్మరిస్తూ వారి ఆశయ సాధనలో నడవాలని యువతరానికి ఏక్మాయి అంబేద్కర్ యువజన సంఘ యువకులు పిలుపునిచారు. జ్యోతిబాపూలే గారి ఆశాలను కొనసాగిస్తూ మానవత్వాన్ని చాటిన మహనీయుడు మన అంబేద్కర్.
అంబేద్కర్ ఆశయాన్ని డాన్సు ద్వారా చాటుతున్న విద్యార్థులు
మైల్వార్ Mailwar గ్రామంలో Dr.B.R అంబేద్కర్ జయంతి వేడుకలు
అంబేద్కర్ యువజన సంఘ యువకులు విద్యార్థులకు వ్యాస రచన పోటీలు,క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.అనంతరం భోజనం ఏర్పాట్లు చేశారు.ఈ యొక్క కార్యక్రమాలలో అంబేద్కర్ యువజన సంఘ యువకులు ఎన్కే మారుతీ,మైసప్ప,బొనమెల్ల వెంకట్,శమప్ప,కాశీ రామ్,కమల్ కుమార్,మంజునాథ్,కర్రే ఎల్లప్ప,సతీష్ కుమార్,శ్రీ శైలం,జెల్ల శంకర్,విజయ్ కుమార్,సంజీవ్,రమేష్,వీరేశం,శ్రీకాంత్,విట్టల్,గ్రామ యువకులు,పెద్దలు విద్యార్థులు పాల్కొన్నారు.
![]() |
Wireless Bluetooth On Ear Headphone |
Brand | Spanking generic |
Model Name | SH 12 |
Colour | Transparent |
Headphones form factor | On Ear |
Connector Type | Wireless |
Wireless Communication Technology | Bluetooth |
Special Feature | Earhook, Neckband, In-ear |
Mounting Hardware | Cable |
Age Range (Description) | Adult |
Material | Plastic |
Best Offer Price తక్కువ ధరకే Just Rs.469/- ఇప్పుడే కొనండి క్లిక్ చేయండి
ఏక్మాయి గ్రామం నుండి మైల్వార్,కంసన్పల్లి వరకు భారీ బైక్ ర్యాలీ
మైల్వార్, కంసన్పల్లి అంబేద్కర్ యువజన సంఘ యువకులు అంబేద్కర్ ఎల్లప్పుడూ కులమతాలకతికంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి అని అన్నారు.
కంసన్పల్లి Kamsanpally గ్రామంలో Dr.B.R అంబేద్కర్ జయంతి వేడుకలు
అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 125 అదుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించి, నేడు ఆవిష్కరణ జరుపుతున్నారన్నారు. నూతనంగా నిర్మించిన సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టడం గర్వకారణమన్నారు.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరు సమాజ సేవ చేయాలనీ కోరారు.ఈ యొక్క కార్యక్రమాలలో అంబేద్కర్ యువజన సంఘ యువకులు గ్రామ యువకులు,పెద్దలు విద్యార్థులు పాల్కొన్నారు.